¡Sorpréndeme!

PM Modi: India అభివృద్దిలో Japan కీలక పాత్ర - PM Modi in Tokyo | Telugu Oneindia

2022-05-24 14 Dailymotion

Prime Minister Narendra Modi said that Japan has played an important role in India’s development journey | భారత్-జపాన్ సహజ భాగస్వాములు అని మోడీ వివరించారు. దేశ అభివృద్దిలో జపాన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జపాన్‌తో సంబంధం సాన్నిహిత్యం, ఆధ్యాత్మికం, సహకారం, అనుబంధంతో కూడుకుందని వివరించారు. జపాన్‌తో బంధం గౌరవం, ప్రపంచం కోసం ఉమ్మడి సంకల్పంతో కూడుకుందని పేర్కొన్నారు. జపాన్‌తో సంబంధం బుద్దుడు, ధ్యానంతో కూడుకుందని పేర్కొన్నారు.